ఎనర్జీ కోసం – ఇందులో ఉన్న నట్స్, సీడ్స్ శరీరానికి త్వరగా శక్తిని ఇస్తాయి.
వర్కౌట్ తర్వాత – వ్యాయామం చేసిన తర్వాత తింటే ప్రోటీన్ మరియు మంచి ఫ్యాట్స్ అందుతాయి.
డెజర్ట్స్‌లో – కేక్, ఐస్‌క్రీమ్, లేదా పాయసం మీద టాపింగ్‌గా ఉపయోగించవచ్చు.
సాధారణంగా ఈ మిక్స్‌లో ఉండేవి:
డ్రై బెరీస్ (క్రాన్బెర్రీ, బ్లూబెర్రీ మొదలైనవి)
బాదం, జీడిపప్పు, హేజల్‌నట్స్
సన్‌ఫ్లవర్ సీడ్స్, పPumpkin సీడ్స్, చియా సీడ్స్