పండిన లేదా పచ్చిగా ఉప్పు/కారం పొడి తో తింటారు.
జ్యూస్, స్మూతీలు, జామ్‌లు, జెల్లీలు, స్వీట్లలో వాడతారు.
జామ ఆకు లను ఔషధ కషాయాలు, ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు.