ఆరోగ్యకరమైన పండ్లు – విటమిన్ C, విటమిన్ A, కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలతో నిండి ఉంటాయి.
రోగనిరోధక శక్తి పెంపు – క్రమం తప్పకుండా తినడం వల్ల ఇమ్యూనిటీ మెరుగుపడుతుంది.
చర్మ ఆరోగ్యం – యాంటీఆక్సిడెంట్లు చర్మానికి కాంతి, యవ్వనం ఇస్తాయి.
జీర్ణశక్తికి మేలు – ఫైబర్ అధికంగా ఉండటంతో జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది.
హృదయానికి మేలు – రక్తపోటు, కొలెస్ట్రాల్ నియంత్రణలో సహాయపడుతుంది.
బరువు నియంత్రణ – తక్కువ క్యాలరీలు, అధిక పోషకాలు ఉండడం వల్ల బరువు తగ్గేందుకు సహకరిస్తుంది.
సులభంగా పెరుగుదల – గ్రాఫ్టెడ్ మొక్క కావడం వల్ల త్వరగా పెరిగి పంట ఇస్తుంది.
ఆల్ టైమ్ వెరైటీ – అన్ని కాలాల్లో పండ్లు అందించే ప్రత్యేకత కలిగిన రకం.
ఇంటి తోటలకు అనువైనది – చిన్న స్థలంలోనూ పెంచుకోవచ్చు.